Monday 22 December 2014

  ప్రేమికులు/భార్యాబర్తలు  గమనిచుకొవలసిన విషయం

'తప్పంతా నీదే'

ఎదుటివారిని తప్పంతా నీదేనని నిందించడం వల్ల లాభం లేదు. తప్పంతా నీదేనని గొడవలో ఒకరిని ఒకరు నిందించుకున్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. ప్రశాంతంగా కుర్చుని మాట్లాడుకుని పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నించాలి. 'తప్పంతా నీదే'నని వాదించుకుంటూ ఉంటే సమస్యని పరిష్కరించే దిశగా ఆలోచించడం మానేసి ఒకరిని ఒకరు నిందించుకునేందుకే ఆలోచనలు మళ్ళుతాయి. సమస్యను పరిష్కరించేందుకు అవసరమైనవాటిపై దృష్టిపెట్టండి. మిమ్మల్ని ఎదుటి మనిషి ప్రవర్తన ఏ విధంగా గాయపరిచిందో వివరించండి. "నువ్వు నేను చెప్పేది వినట్లేదని అనుకున్నాను అయినా నీకు నేను చెప్పి ఉండవలసింది" అంటూ ఆ పరిస్థితిలో ఇద్దరి ప్రమేయం వివరించండి.



కృష్ణ చైతన్యోద్యమం    

                                                                                                          ఆద్యాత్మిక శాస్త్రం

నిన్ను నీవు తెలుసుకో!


నువ్వెవరివి?..నువ్వు నీ శరీరానివా? లేక నీ మనస్సువా? లేక అంతకన్నా ఉన్నతమైన మరేదైనాన?
నువ్వెవరివో  నిజంగా నీకు తెలుసా? లేకపోతే  ఊరికే తెసులునని అనుకుంతున్నవా? అది తెలుసుకొవదం నిజంగా అవసరమా?

మనం మన శరీరాన్ని పొషించడానికీ,అలంకరించడానికీ,గారబం చేయడానికీ విలువైన మన కాలన్నంతా వినియొగిస్తున్నాం.దీనికి ప్రత్యామ్నాయం ఎమీలేదా?/ 

WELCOME TO My Blog


hi welcome to my blog

Get paid to share your links!